కపిల్ లుక్‌లో రణ్వీర్ అదుర్స్
- May 01, 2019భారత క్రికెటర్ కపిల్‌దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 83 . 1983 ప్రపంచ కప్ నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్‌సింగ్ నటిస్తున్నాడు. కపిల్‌దేవ్ మేనరిజమ్స్, స్టైల్స్ ను అనుకరిస్తున్న రణ్ వీర్..83 చిత్రానికి సంబంధించిన తన రెట్రో లుక్‌ను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కపిల్ తరహాలో జులపాలతో ఉన్న రణ్వీర్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ రెట్రో లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కబీర్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్