మెడికల్ థ్రిల్లర్..'మార్షల్' టీజర్
- May 05, 2019సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించిన 'మార్షల్' మూవీ టీజర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. అభయ్ అడక నటించి, నిర్మించిన ఈ చిత్రంలో మేఘా చౌదరి, రష్మి సమాంగ్ హీరోయిన్లు. వైద్య వృత్తి చుట్టూ తిరిగే క్రైం స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో నిర్మాత అభయ్ హీరోగా పరిచయమవుతున్నాడు. వరికుప్పల యాదగిరి మ్యూజిక్ డైరెక్టర్. త్వరలో మార్షల్ విడుదల కానుంది. కొందరు డాక్టర్ల క్రిమినల్ రికార్డును ఈ చిత్రం హైలైట్ చేస్తోందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..