దుబాయ్ పోలీప్ ఫ్లీట్‌లో కొత్త సూపర్ కార్
- May 14, 2019కొత్త స్పోర్ట్స్ కార్ దుబాయ్ పోలీస్ పెట్రోల్ ఫ్లీట్‌లో చేరింది. లగ్జరీ ఇటాలియన్ ఆటోమేకర్ మసెరాటికి చెందిన ఐకానిక్ గ్రాన్టూరిస్మో కారు దుబాయ్ పోలీస్ పెట్రోలింగ్ ఫ్లీట్‌లో చేరినట్లు అధికారులు పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలో అత్యంత వేగం సాధించడం మాత్రమే కాదు, అత్యద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది ఈ లగ్జరీ కారు. టూరిజం డెస్టినేషన్స్‌లో అత్యంత లగ్జరీ కార్లను పెట్రోలింగ్ ఫ్లీట్‌లో వినియోగించడం వెనుక వ్యూహాత్మక అభివృద్ధి వుందని మేజర్ జనరల్ అల్ మర్రి చెప్పారు. తాజా కారు చేరికతో మొత్తం 15 స్పోర్ట్స్ కార్స్ దుబాయ్ పోలీస్ పెట్రోలింగ్ ఫ్లీట్‌లో వున్నట్లయ్యింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..