'సీత' సినిమా ట్రైలర్ విడుదల
- May 21, 2019బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో తేజ తెరకెక్కించిన చిత్రం సీత. మహిళలకు పురుషుల కంటే మేధస్సు ఎక్కువ అని చెబుతుంటాం. కానీ ప్రాక్టికల్‌గా చూపించలేదు. అందుకే అలాంటి కథతో సీత అనే సినిమా చేశామని అంటుంది చిత్ర బృందం . సోనూసూద్ చిత్రంలో ప్రతినాయక పాత్ర పోషించగా, మన్నారాచోప్రా ముఖ్య పాత్రలో నటించారు. మే 24న విడుదల కానున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. తాజాగా చిత్రానికి సంబంధించి యాక్షన్ ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో కాజల్ స్టంట్స్ ప్రేక్షకులకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనీల్ సుంకర నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రుబెన్స్ అద్భుతమైన సంగీతం అందించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ మీరు చూసి ఎంజాయ్ చేయండి.
తాజా వార్తలు
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్‌ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..