రైల్వేలో టీచర్ ఉద్యోగాలు..
- May 25, 2019ఇప్పటి వరకు రైల్వేలో టెక్నికల్‌కు సంబంధించిన ఉద్యోగాలు మాత్రమే ఎక్కువగా వస్తుండేవి. కానీ తాజాగా ఈస్ట్ కోస్ట్ రైల్వే పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని మే28న ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీలతో నేరుగా వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఖాళీలు: టీజీటీ, పీజీటీ: 10 పోస్టులు విద్యార్హతలు: గ్రాడ్యుయేషన్‌తో పాటు డిప్లొమా/బీఈడీ/బీఈఎల్ఈడీ/బీఎస్సీఈడీ/బీఏ/ఎంఎస్సీ లేదా మాస్టర్స్ డిగ్రీ. వేతనం: పీజీటీకి రూ.27,500, టీజీటీకి రూ.26,250 వాక్-ఇన్-ఇంటర్వ్యూ: 28.05.2019
ఇంటర్వ్యూ జరిగే స్థలం: మిక్స్డ్ హయ్యర్ సెకండరీ స్కూల్, కుర్దా రోడ్, జాట్నీ, ఒడిశా
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ