దుబాయ్ లో ఘనంగా సంబరాలు జరుపుకున్న 'బిజెపి UAE NRI సెల్'

దుబాయ్ లో ఘనంగా సంబరాలు జరుపుకున్న 'బిజెపి UAE NRI సెల్'

దుబాయ్:భారత దేశంలో బి.జె.పి ఘనవిజయం సాధించిన సందర్భంగా ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్న UAE NRI సెల్.భారత దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన ఎన్నికల ఫలితాల్లో కమలం వికసించింది.మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటిన  బి.జె.పి పూర్తి మెజార్టీ సాధించింది.దీంతో దుబాయ్ లో  UAE NRI సెల్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో వంశీ గౌడ్ బంటీ,కుంభాల మహేందర్ రెడ్డి, యూఏఈ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రీపోల్‌ సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాల అంచనాలను తలకిందులు చేస్తూ కర్ణాటకలో బి.జె.పికి ఓటర్లు పట్టం కట్టారు.ఈ విజయంతో బి.జె.పి పార్టీ నేతల్లో మరియు కార్యకర్తలలో సరికొత్త ఉత్సాహం నెలకొంది.

Back to Top