ఆస్ట్రేలియా పై భారత్ ఘన విజయం
- June 09, 2019లండన్:ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది.353 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 316 పరుగులకు ఆలౌట్ అయింది.లక్ష్య చేధనలో ఓపెనర్లు ధాటిగా ఆడినా మిడిల్, టాప్ ఆర్డర్ మాత్రం భారత బౌలర్ల దెబ్బకి తట్టుకోలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా వరుస వరుసగా వికెట్లు సమర్పించుకోవాల్సి వచ్చింది.అలెక్స్ కరే చివరిలో పోరాడినా ఫలితం దక్కలేదు.36 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..