3,432 వివాహాలు, 1,952 విడాకులు
- June 12, 2019కువైట్ సిటీ: ఈ ఏడాది తొలి క్వార్టర్లో మొత్తం 3,432 వివాహాలు అలాగే 1,952 విడాకుల కేసులు రిజిస్టర్ అయినట్లు మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ - డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్ వెల్లడించిన నివేదిక ద్వారా స్పస్టమవుతోంది. ఈ నివేదిక ప్రకారం 218 ఖుల్ కేసులు కూడా రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. ఖుల్ అంటే పరస్పర అవగాహన లేదా జ్యుడీషియల్ డిక్రీ ద్వారా మహిళకి డివోర్స్ ఇనీషియేషన్ కోసం అనుమతినివ్వడం.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..