నాన్ ఇండస్ట్రియల్ ఏరియాల్లో వాహనాల్ని విక్రయిస్తే 100 ఒమన్ రియాల్స్ జరీమానా
- June 24, 2019మస్కట్: వాడిన కార్లను విక్రయించేందుకు కేవలం సోహార్‌లోని ఇండస్ట్రియల్ ఏరియాస్‌లో మాత్రమే అనుమతి వుంది. నిబంధనల్ని ఉల్లంఘిస్తే 100 ఒమన్ రియాల్స్ జరీమానా తప్పదు. ఈ మేరకు మినిస్టర్ ఆఫ్ రాయల్ కోర్ట్ స్పష్టమైన లోకల్ ఆర్డర్ జారీ చేసి వున్నారు. దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ మినిస్టర్ సయ్యిద్ ఖాలిద్ బిన్ హిలాల్ అల్ బుసైది 2019/1 లోకల్ ఆర్డర్‌ని ఈ మేరకు జారీ చేశారు. విలాయత్ ఆఫ్ సోహార్‌లో కార్లను అమ్మేందుకు వీలుగా ఓ ప్రాంతాన్ని కేటాయిస్తూ ఈ ఆర్డర్‌ని జారీ చేశారు. ఆర్టికల్ 1 ప్రకారం ఇండస్ట్రియల్ జోన్స్‌లో మాత్రమే యూజ్డ్ కార్లను విక్రయించాలి. నాన్ ఇండస్ట్రియల్ ఏరియాస్‌లో విక్రయించే కార్లకు 100 ఒమన్ రియాల్స్ జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ