హౌతీ డ్రోన్స్‌ని కూల్చేసిన సౌదీ
- July 05, 2019జెడ్డా: సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్, ఆయుధాలు కలిగిన డ్రోన్స్‌ని కూల్చివేయడం జరిగింది. హౌతీ తీవ్రవాదులు సదరన్ సౌదీ అరేబియా వైపు ఈ డ్రోన్లను సంధించాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కోలిషన్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాలికి మాట్లాడుతూ, గురువారం రాత్రి యెమెన్ నుంచి సౌదీ వైపు అన్‌మేన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ దూసుకొచ్చిందనీ, జజాన్‌లోని కింగ్ అబ్దుల్లా ఎయిర్‌పోర్ట్‌ని ఈ ఎయిర్ క్రాఫ్ట్ టార్గెట్ చేసుకుందని తెలిపారు. ఇరాన్ మద్దతుతో హౌతీ క్రిమినల్స్ ఈ దాడికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. కాగా, అత్యంత చాకచక్యంగా ఎయిర్ క్రాఫ్ట్‌ని కూల్చివేయడం జరిగిందనీ, ఎవరికీ ఎలాంటి గాయాలు ఈ ఘటనలో సంభవించాలేదని కల్నల్ టుర్కి అల్ మాల్కి వివరించారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..