బిగ్ బాస్ వచ్చేస్తున్నాడోచ్.. డేట్ ఖరారు
- July 06, 2019బిగ్‌బాస్ కోసం బుల్లి తెర ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. 100 రోజుల సందడి కోసం ఇల్లంతా ముస్తాబైంది. నాగార్జున హోస్టింగ్‌తో షోపై ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. ఇంట్లోని సభ్యులంటూ రోజుకొకరు తెరపైకి వచ్చినా ఫైనల్ లిస్ట్ రావాల్సి ఉంది. ఇంతలో డేట్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు.. జులై21 నుంచి తొలి షో ఉంటుందని తెలిసింది. క్రికెట్ వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ పూర్తయిన తరువాత షో వుంటుందని ముందే తెలిపినట్లు.. ఎలాగూ మ్యాచ్ జులై 14కి పూర్తవుతుంది. ఓ వారం గ్యాప్ తీసుకుని షో మొదలు పెడుతున్నట్లు తెలిసింది. ఈ వారంలో ఇంటి సభ్యుల పేర్లతో పాటు షో డేట్‌ని కూడా అఫీషియల్‌గా ప్రకటిస్తారని సమాచారం.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ