ఇండియన్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు
- July 15, 2019కువైట్ సిటీ: ఫర్వానియా పోలీసులు, ఓ ఇండియన్ని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన నలుగురు ఆసియా జాతీయుల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దుండగులు, బాధితుడి నోరు నొక్కి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించగా, అదృష్టవశాత్తూ తప్పించుకున్నాడు. తనను కొందరు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుడి శరీమ్మీద గాయాల్ని చూసి కిడ్నాప్ యత్నం జరిగిందనే నిర్ధారణకు వచ్చారు. నిందితుల కోసం గాలిస్తున్నామనీ, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి