మంగళవారం కతార్‌లో పాక్షిక గ్రహణం కన్పించే అవకాశం
- July 15, 2019దోహా: జులై 17న ఖతార్ రెసిడెంట్స్ పాక్షిక చంద్ర గ్రహణాన్ని చూసేందుకు వీలుంది. చంద్రగ్రహణం పూర్తిగా కన్పించే సమయానికి కేవలం 65.3 శాతం మాత్రమే కన్పిస్తుంది. చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే స్ట్రెయిట్ లైన్ మీదికి రావడం ద్వారా చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఆసియా, యూరోప్, ఆఫ్రికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా దేశాల్లోనూ ఈ చంద్రగ్రహణం కన్పించే అవకాశం వుంది. ఖతార్‌లో మొత్తం 5 గంటల 35 నిమిషాల సమయం వరకు ఈ చంద్రగ్రహణం కన్పించవచ్చు. రాత్రి 11 గంటల నుంచి ప్రారంభమయ్యే చంద్రగ్రహణం తెల్లవారు ఝామున 3.18 నిమిషాలకు ముగుస్తుంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..