ఫుడ్, డ్రింక్స్ ప్రిపరేషన్స్‌లో ఫ్లవర్స్ వినియోగంపై దుబాయ్ నిషేధం
- July 20, 2019దుబాయ్:జులై 14 నుంచి దుబాయ్‌లో ఫుడ్ మరియు బివరేజెస్ తయారీ సందర్భంగా గులాబీలు ఇతర ఫ్లవర్స్ వినియోగాన్ని నిషేధించారు. దుబాయ్ మునిసిపాలిటీ ఈ మేరకు ఓ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ నేషనల్ కమిటీ డెసిషన్ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. డెకరేటివ్ రీజన్స్ కోసం కావొచ్చు, మరో కారణంతో కావొచ్చు ఫ్లవర్స్‌ని ఆహార పదార్థాల్లో వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ మరియు క్వాలిటీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు