లీడర్ ఇన్ క్రిమినల్ సైన్సెస్ అవార్డ్ పొందిన దుబాయ్ పోలీస్
- July 20, 2019దుబాయ్ పోలీస్ జనరల్ కమాండ్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చెఫ్స్ ఆఫ్ పోలీస్ (ఐఎసిపి) అవార్డ్‌ని లీడర్షిప్ ఇన్ క్రిమినల్ సైన్సెస్‌లో పొందింది. అమెరికాలోని చికాగోలో అక్టోబర్‌లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డ్‌ని దుబాయ్ పోలీస్ అందుకోనుంది. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి అలాగే అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్ హోలీ అబ్దుల్ రజాక్ గైడెన్స్‌కి ఇది ప్రతీక అని డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ అండ్ క్రిమినాలజీ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ మటర్ అల్ ముహైరి చెప్పారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..