బెలూన్ ఫెస్టివల్ కొనసాగుతోంది
- July 22, 2019మస్కట్: సలాలాలో బెలూన్ కార్నివాల్ కొనసాగుతోందని నిర్వాహకుల్లో ఒకరైన మొహమ్మద్ అల్ కింది చెప్పారు. కార్నివాల్కి సంబంధించి ఓ బెలూన్ గ్రౌండ్ అయ్యిందంటూ ఓ ఇమేజ్ సర్క్యులేట్ అవడంపై నిర్వాహకులు స్పందించారు. కార్నివాల్ సజావుగా సాగుతోందనీ, ఎలాంటి సాంకేతిక సమస్యలూ తలెత్తలేదని మొహమ్మద్ అల్ కింది స్పష్టం చేశారు. వాతావరణ పరిస్థితుల కారణంగానే బెలూన్లు గాల్లోకి ఎగరలేదనీ, అయితే సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రం యదాతథంగా ఫెస్టివల్ నడిచిందనీ, రాత్రి వరకూ ఫెస్టివల్ ఎలాంటి అంతరాయాలూ లేకుండా సందర్శకుల్ని అలరించిందని మొహ్మద్ అల్ కింది పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్