సెప్టెంబర్ 20న 'బందోబస్త్' సినిమా
- August 03, 2019ఆగస్టు 30న ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో సూర్య, మలయాళ స్టార్ మోహన్ లాల్, ప్రముఖ హీరో ఆర్య ప్రధాన పాత్రలలో కేవీ ఆనంద్ తెరకెక్కిస్తున్న చిత్రం కప్పాన్ కూడా అదే రోజున రిలీజ్ కానుంది. సాహోతో పోటీ పడకూడదని ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 20న విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో బందోబస్త్ అనే టైటిల్‌తో విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్‌లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్‌లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!