అల్ వక్రా రోడ్డుపై పార్షియల్ ట్రాఫిక్ షిఫ్ట్
- August 07, 2019ఖతార్: అల్ వక్రా రోడ్డుని వినియోగించే వాహనదారులు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్గల్) ప్రకటనకు అనుగుణంగా వ్యవహరించాల్సి వుంటుంది. ఆగస్ట్ 5 నుంచి ఆరు నెలలపాటు అల్ వక్రా రోడ్డుపై పార్షియల్ ట్రాఫిక్ షిఫ్ట్‌ని అమలు చేస్తున్నారు అధికారులు. అల్ అఫ్జా రౌండ్ ఎబౌట్ (అల్ జబాల్ రౌండెబౌట్) మరియు వకూద్ పెట్రోల్ స్టేషన్ మధ్యలో ఈ ట్రాఫిక్ షిఫ్ట్ వుంటుంది. 1.5 కిలోమీటర్ల మేర రోడ్డుపై ట్రాఫిక్ మళ్ళింపు వుంటుంది. రీకన్స్ట్రక్షన్ వర్క్‌ని ఈ రోడ్డుపై చేపడుతున్నారు అధికారులు. స్పీడ్ లిమిట్స్‌ని తగ్గించి వాహనదారులు తమ వాహనాల్ని నడపాలనీ, అధికారుల సూచనల్ని పాటించాలనీ అష్గల్ పేర్కొంది.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం