మన్మథుడు 2 ట్విట్టర్ రివ్యూ
- August 09, 2019అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన్మథుడు 2’. ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా పదిహేడేళ్ల క్రితం విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన్మథుడు’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. ఈ తాజా సినిమాకు రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ కాగా.. ఈ సినిమాలో నాగార్జునతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్‌లు ప్రధాన పాత్రలు పోషించారు.. ఇతర ముఖ్యపాత్రల్లో వెన్నెల కిశోర్,నాజర్,రావు రమేష్, లక్ష్మీ నటించారు.ఈ సినిమా ట్రైలర్‌ను బట్టి కామెడీతో పాటు రోమాన్స్ కూడా బాగానే జోడించనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా నాగార్జున లేటు వయసులో లిప్‌లాక్‌లతో అదరగొట్టాడు. అది అలా ఉంటే సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు ఉండటంతో ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. అన్నపూర్ణ స్టూడియోతో పాటు ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.మరీ ఈ తాజా ‘మన్మథుడు 2’ సినిమాతో మన్మథుడిగా నాగార్జున మరోసారి మాయ చేస్తాడా... రకుల్ అందాలు, ఈ సినిమా కథాంశం ఏమేరకు ప్రేక్షకుల్నీ అలరిస్తోంది.., ఈ సినిమా ప్రివ్యూ షోలను చూసిన, ఓవర్సీస్లో ఈ సినిమా గురించి తెలుగు వారి స్పందన ఎలా ఉందో చూద్దాం..
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?