మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ తెలిపిన రామ్ చరణ్
- August 13, 2019రామ్ చరణ్ ఎప్పటికప్పుడు చిత్ర యూనిట్ తో మాట్లాడుతూ సినిమా పనులన్నీ వీలైనంత త్వరగా అయిపోవాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇకపోతే సినిమాకు సంబందించిన ఒక స్పెషల్ మేకింగ్ వీడియోను అభిమానులకు అందించబోతున్నాడు చరణ్. గత కొంత కాలంగా మెగా అభిమానులు సైరా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
మొత్తానికి వారిని ఎట్రాక్ట్ చేసే విధంగా చరణ్ సైరా మేకింగ్ వీడియోను ఆగస్ట్ 15 కంటే ఒక రోజు ముందే బుధవారం (సమయం 3:45PM) రిలీజ్ చేయబోతున్నాడు. రెండేళ్లు చిత్ర యూనిట్ సినిమా కోసం కష్టపడిన దృశాలను చూడవచ్చని ఇదొక గొప్ప అనుభూతి అని చరణ్ పేర్కొన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సైరా కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అమితాబ్ - సుదీప్ - విజయ్ సేతుపతి వంటి స్టార్ యాక్టర్స్ నటించిన ఈ సినిమాలో నయనతార మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..