రిటైర్డ్ సీనియర్ అధికారిని అవమానించిన కేసులో ఇండియన్ అరెస్ట్
- August 14, 2019కువైట్: రిటైర్డ్ సీనియర్ అధికారి ఒకరు తనను ఇండియన్ వ్యక్తి ఒకరు అవమానించారంటూ పోలీసులకు పిర్యాదు చేయడం జరిగింది. కారులో వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందనీ, వెంటనే సదరు రిటైర్డ్ సీనియర్ అధికారి ఆపరేషన్ రూమ్‌కి సమాచారం అందించడం జరిగిందనీ అధికారులు తెలిపారు. నిందితుడి కారు నెంబర్ని ఆపరేషన్ రూమ్‌కి బాధిత అధికారి తెలియజేయడంతో, ఆ నెంబర్ ప్లేట్‌ని ఆధారంగా చేసుకుని నిందితుడ్ని అరెస్ట్ చేశారు. కేసు విచారణ కొనసాగుతోంది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు