కువైట్:ఐదుగురు మహిళల కిడ్నాప్, లైంగిక వేధింపులు
- August 14, 2019కువైట్: కువైట్ లో ఐదుగురు భారతీయ మహిళలను టాక్సీ లో అపహరించి అత్యాచారం చేయబోయిన గుర్తుతెలియని వ్యక్తిని వెతుకుతున్నారు.ట్యాక్సీ కోసం వేచివున్న ఐదుగురు మహిళ ను ఒక వ్యక్తి తన ప్రైవేట్ వాహనంలో వాఫ్రా వైపు ఎడారికి తీసుకెళ్ళి , అక్కడ అతను మహిళలను వేధించాడు మరియు వారిలో ఒకామె బట్టలు తీసివేసి ఆమె శరీరంలోని ప్రైవేట్ భాగాలను తాకడానికి బలవంతం చేయబోయాడు కాని వారు అతని నుండి తప్పించుకోని అక్కడికి దగ్గర లో ఉన్న హైవే పైకి వెళ్ళి ఓ వ్యక్తి ని ఆపి సహాయం అడిగి అతని ద్వారా అబూ హలీఫా పోలీస్ స్టేషన్ లో అక్కడ వారు కిడ్నాప్ మరియు అసభ్యకరమైన దాడి కేసు నమోదు చేశారు.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!