క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌ని స్వీకరించనున్న అబుదాబీ ఎయిర్ పోర్ట్ ట్యాక్సీలు
- August 20, 2019క్రెడిట్‌కార్డుల ద్వారా అబుదాబీ ట్యాక్సీ పేర్స్ని చెల్లించడానికి ఇకపై వీలు పడుతుంది. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. అబుదాబీ బ్యాంక్‌తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. అబుదాబీ ఎయిర్పోర్ట్ ట్యాక్సీలకు ఈ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌ని స్వీకరిస్తారు. యాపిల్, శామ్సంగ్ పే ద్వారా కూడా ఎయిర్పోర్ట్ ట్యాక్సీ ఫేర్స్‌ని చెల్లించవచ్చు. ఆల్ పే మరియు వి ఛాట్ వంటి ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్స్‌ని కూడా తాము పరిశీలిస్తున్నట్లు ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ