అక్టోబర్ ద్వితీయార్థంలో ‘అక్షర’ విడుదల
- September 05, 2019నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తోన్న “అక్షర” సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ చక్కని పరిష్కారాన్ని ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ తెలిపారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన నందిత శ్వేత నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందన్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ ద్వితీయార్థంలో గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు వివరించారు. ” ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కొనసాగుతున్నాయి. అక్షర లాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకు థ్యాంక్స్” అంటూ దర్శకుడు బి. చిన్నికృష్ణ తెలిపారు.
తాజా వార్తలు
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..