నటుడు బాలజీ.., గోల్డెన్ చాన్స్ కొట్టేశాడు..
- July 05, 2016
వడకర్రీ, యాచ్చన్ సినిమాలతో అందరినీ ఆకట్టుకున్న నటుడు బాలజీ.., గోల్డెన్ చాన్స్ కొట్టేశాడు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న కొత్త సినిమాలో ఈ రేడియో జాకీ నటించనున్నాడు. ఈ విషయం తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్న బాలాజీ, ' ఇది నిజంగా జరిగింది. మణిరత్నం సినిమాలు చూస్తూ పెరిగా.. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించబోతున్నా..! అంతా కలలా ఉంది'. అంటూ కామెంట్ చేశాడు.ఓకె బంగారం సినిమా తరువాత చాలా రోజులుగా కాలీగా ఉన్న మణిరత్నం తాజాగా కార్తీతో సినిమాను ఎనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో కార్తీ స్లిమ్ లుక్ కనిపించనున్నాడు. కార్తీ సరసన అదితిరావ్ హైదరీ హీరోయిన్ గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ శుక్రవారం నుంచి ఊటిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతోంది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









