కె. దయాకర్‌రెడ్డి దర్శకత్వంలో రానున్న 'జిందగీ'
- July 05, 2016
దయా పిక్చర్స్, శ్రీనాథ్ ఫ్రెండ్స్ మోషన పిక్చర్స్ సంయుక్తంగా దయా (కె. దయాకర్‌రెడ్డి) దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'జిందగీ'. సురేశ్ యువన్ సంగీతం సమకూర్చిన పాటల్ని కూకట్‌పల్లిలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''కళాశాల చదువు పూర్తిచేసిన ముగ్గురు మిత్రులకు తమ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం వచ్చినప్పుడు, వారెలా దాన్ని స్వీకరించారు, అది వారి జీవితాన్ని ఎటువైపుకు తీసుకెళ్లిందనేది చిత్ర కథాంశం. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన పనులు పూర్తయ్యాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు. కిరణ్, వర్థన, ఫణిప్రకాశ, హిమజ, వినయ్‌వర్మ, సంతోషి తారాగణమైన ఈ చిత్రానికి నిర్మాతలు: దయాకర్‌రెడ్డి, వి. చంద్రశేఖర్.





తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







