సౌదీలో రోడ్డు ప్రమాదం.. తెలుగువారి మృతి
- July 12, 2015
బతుకుతెరువు కోసం గల్ఫ్దారి పట్టిన అభాగ్యులు చివరకు ఆ దారులకే బలయ్యారు. సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న ఐదుగురు తెలుగువారు మృత్యువాతపడ్డారు. ఆ సమయంలో వారంతా రోడ్లు శుభ్రంచేసి.. ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వారు ఎక్కిన వ్యాన్ కొంత దూరం వెళ్లిన తరువాత బోల్తా పడింది. ఈ విషాదంలో మొత్తం 10 మంది చనిపోగా, అందులో సగం మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలవారే. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం వీరు రియాద్ సమీపంలోని అల్ మజమా ప్రాంతంలో ఓ పారిశుధ్య కంపెనీలో పనిచేస్తున్నారు.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







