భారత జనాభా 127, 42, 39, 769
- July 12, 2015
శనివారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకు భారత జనాభా సంఖ్య 127, 42, 39, 769కి చేరింది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జాతీయ జనాభా కమీషన్, అమెరికా గణాంకాల సంస్థల సంయుక్త సమాచారం ఆధారంగా ‘జాతీయ జనాభా స్థిరీకరణ నిధి’ ఈ వివరాలను వెల్లడించింది. ఏటా భారత్‌లో 16 శాతం వృద్ధి నమోదవుతున్న కారణంగా 2015 సంవత్సరానికి చైనాను వెనక్కినెట్టి జనాభా పరంగా తొలి స్థానంలో నిలుస్తుందని తెలిపింది. కాగా, ఇప్పటికి ప్రపంచ జనాభాలో 17.25 శాతం జనాభా భారత్‌లోనే నివసిస్తున్నారు. కాగా, ప్రపంచ జనాభా సంఖ్యలో ఐదో స్థానంలో ఉన్న బ్రెజిల్ కంటే మన దేశంలోని ఉత్తరప్రదేశ్ జనాభా సంఖ్యే ఎక్కువ కావడం విశేషం.
ఎం.వాసుదేవ రావు (మాగాల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







