భాగ్యనగరం లో హై అలెర్ట్
- July 06, 2016
ఓ వైపు రంజాన్, మరోవైపు బోనాల సీజన్, ఇంకోవైపు ఉగ్ర కదలికలు ఇదీ ప్రస్తుతం భాగ్యనగరంలో వాతావరణం. రెండు వర్గాల ప్రజలు ప్రశాంతంగా పండుగను జరుపుకోడానికి సిద్ధమయ్యారు. అయితే హైదరాబాద్‌లో ఎన్ఐఏ తనిఖీల నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందోనని జనం భయపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. నగరంలోని మసీదులు, దర్గాలు, దేవాలయాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!







