'యు' ఆకారంలో సచివాలయ నిర్మాణానికి యోచిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
- July 06, 2016
దేశ రాజధాని దిల్లీ నగరంలోని కేంద్ర మంత్రిత్వశాఖల కార్యాలయాల తరహాలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. దిల్లీలోని దక్షిణ, ఉత్తర బ్లాక్‌ల తరహాలో మంత్రులు, శాఖాధిపతులకు రెండు బ్లాక్‌లు.. మధ్యలో ముఖ్యమంత్రి బ్లాక్ ఉండేలా 'యు' ఆకారంలో సచివాలయ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా దీర్ఘచతురస్రాకార స్థలంలో విశాలమైన ఉద్యానవనాలతో పచ్చదనం ఉట్టిపడేలా నిర్మించనున్నారు. ప్రస్తుతం సచివాలయం ప్రాంగణంలో ఉన్న ప్రార్థనాలయాలను రహదారివైపు తరలించనున్నారు. శ్రావణంలో శంకుస్థాపన చేసి ఏడాదిన్నరలో దీని నిర్మాణం పూర్తిచేసేa దిశగా కసరత్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు









