ఉమ్ అల్ క్వైన్ రూలర్ మధర్ కన్నుమూత..3 రోజులు సంతాప దినాలు..!!
- March 31, 2025
యూఏఈ: సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, ఉమ్ అల్ క్వైన్ పాలకుడు షేక్ సౌద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.ఆయన తల్లి షేఖా హెస్సా బింట్ హుమైద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ షంసీ కన్నూమూశారు.ఆమె మృతి నేపథ్యంలో అడ్మిన్ ఆఫీస్ నేటి నుండి మూడు రోజులపాటు అధికారిక సంతాప దినాలు ప్రకటించింది. జెండాలను అవనతం చేసింది. ఉమ్ అల్ క్వైన్‌లోని అల్ రాస్ ప్రాంతంలోని షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా మసీదులో మధ్యాహ్నం ప్రార్థన తర్వాత అంత్యక్రియల ప్రార్థన జరుగుతుంది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!