సినిమా థియేటర్లలో ఫైర్ ఫైటర్స్ తనిఖీలు..!!

- March 31, 2025 , by Maagulf
సినిమా థియేటర్లలో ఫైర్ ఫైటర్స్ తనిఖీలు..!!

కువైట్: కువైట్ అగ్నిమాపక దళ నివారణ విభాగం..దేశవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లలో తనిఖీ ప్రచారాన్ని నిర్వహించింది.ప్రమాదాల రేటును తగ్గించడం, అగ్ని ప్రమాదాల నుండి ప్రాణాలను-ఆస్తిని రక్షించడానికి నివారణ చర్యలను అమలు చేయడం, సమాజ భద్రతను సాధించడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com