ఏపీ: ఎమ్మెల్సీగా నాగబాబు ప్రమాణ స్వీకారం ..
- April 02, 2025
విజయవాడ: ఇటీవల ఎమ్మెల్సీ లుగా ఎన్నికైన జనసేన నుంచి కొణిదల నాగేంద్ర రావు (నాగబాబు), బీజేపీ నుంచి సీనియర్ నేత సోము వీర్రాజులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు వారితో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. వారితో పాటు మరో ముగ్గురు సభ్యులు కూడా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో టిడిపికి చెందిన కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర , బీటీ నాయుడు ఉన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..
- పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం: సీఎం చంద్రబాబు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!