అత్యాధునిక హంగులతో తిరుపతి రైల్వేస్టేషన్
- April 03, 2025
తిరుపతి: తిరుపతి రైల్వేస్టేషన్ అత్యాధునిక హంగులతో ముస్తాబవుతోంది. తిరుపతి రైల్వేస్టేషన్ను కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతోంది.రెండేళ్ల క్రితం రూ.300 కోట్లతో అభివృద్ధి, ఆధునికీకరణ పనులు చేపట్టారు.ప్రస్తుతం దక్షిణం వైపు నూతన భవన నిర్మాణ పనులు 70% పూర్తయ్యాయి. దీనిని మరో రెండు నెలల్లో ప్రయాణికులకు అందుబాటు లోకి తెస్తామని తిరుపతి రైల్వేస్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







