అమెజాన్‌లో వీటి పై 70 శాతం వరకు డిస్కౌంట్..
- April 07, 2025
కిచెన్ అప్లియన్స్ పై అమెజాన్‌లో దాదాపు 70 శాతం వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. కిచెన్ అప్లియన్స్ కొనుక్కోవాలని మీరు అనుకుంటుంటే ఇదే మంచి సమయం. టాప్ బ్రాండ్ మిక్సర్ గ్రైండర్ల నుంచి స్పేస్ సేవింగ్ జ్యూసర్లు, ఫుడ్ ప్రాసెసర్ల వరకు డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్ కొద్దికాలంగా కిచెన్ సామాగ్రిపై ఈ డిస్కౌంట్లు అందిస్తోంది. ఇది లిమిటెడ్ సేల్ ఆఫర్. బజాజ్, ఫిలిప్స్, బటర్‌ఫ్లై వంటి బ్రాండ్‌లపై డిస్కౌంట్లు ఉన్నాయి. మిక్సర్ గ్రైండర్‌లపై 65 శాతం వరకు తగ్గింపు ధరలు అందిస్తోంది. బజాజ్ రెక్స్ మిక్సర్ గ్రైండర్ ఇప్పుడు రూ.1,999కే అందుకోవచ్చు. ఇంతకుముందు దీని ఒరిజినల్ ప్రైస్ రూ.3,685 ఉండేది.
ఫిలిప్స్ HL7756/00 మిక్సర్ గ్రైండర్ ఇప్పుడు రూ.3,199కే అందుబాటులో ఉంది. గతంలో దీని ధర రూ.4,495గా ఉండేది. బటర్‌ఫ్లై స్మార్ట్ మిక్సర్ గ్రైండర్ ధర రూ.2,099గా ఉంది.
జ్యూసర్ డిస్కౌంట్లు: జ్యూసర్లు కూడా పెద్ద డిస్కౌంట్లతో అమ్మకానికి ఉన్నాయి. ఫిలిప్స్ వివా కలెక్షన్ జ్యూసర్ ఇప్పుడు రూ.3,899కే అందుబాటులో ఉంది. దాని ఒరిజినల్ ప్రైస్ రూ.5,995. మరెన్నో కిచెన్ వస్తువులపై డిస్కౌంట్లు ఉన్నాయి.
తక్కువ ధరలకే ఈ సేల్ అందుబాటులో ఉండడంతో మీకు కావాల్సిన వస్తువులు కొనిపెట్టుకోవడానికి ఇదే సరైన సమయం. ఎనర్జీ సేవింగ్ మోటార్స్, ఈజీ క్లీన్ డిజైన్స్ వంటి అనేక రకాల అప్లియన్స్ అందుబాటులో ఉన్నాయి.
కొనుక్కునే ముందు ప్రొడక్ట్ రివ్యూలు, వారంటీ కవరేజ్, కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌ల వంటివి చెక్ చేసుకుంటే మరింత మంచి ప్రొడక్ట్‌లను కొనుక్కోవచ్చు. అమెజాన్‌లో బ్యాంక్ డిస్కౌంట్లు, ఈఎంఐ ఆపర్షన్లను కూడా అందుబాటులో ఉంచింది. ప్రైమ్ యూజర్లకు మరిన్ని డిస్కౌంట్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..