అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్..మరో ప్యాకేజీ
- April 07, 2025
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్ ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు మద్దతుతో అమరావతి అభివృద్ధికి 4 వేల 200 కోట్ల రూపాయలు విడుదల చేసింది.దీంతో అమరావతి అభివృద్ధి పనులు మరింత ఊపందుకోనున్నాయి.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి అభిృద్ధిపై దృష్టి సారించారు.అయితే ఇందుకు కావాల్సిన నిధులు విడుదల చేయాలని కేంద్రప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఢిల్లీ వెళ్లి మరీ కేంద్ర మంత్రులను కలిసి నిధుల విడుదలు చేయాలని అభ్యర్థించారు. దాంతో కేంద్రప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించింది. తాజాగా అమరావతికి నిధులు విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు







