ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్
- April 08, 2025
న్యూ ఢిల్లీ: 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్టులకు బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. SC/ST/PwBD/మహిళలు మినహా మిగతా అభ్యర్థులు రూ.1,000 అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 25 నుంచి మే 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://www.aai.aero/en/careers/recruitmentవెబ్‌సైట్‌ను చూడొచ్చు.
Thanks & Regards,
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







