అల్ వుకైర్లో కొత్త మెట్రోలింక్.. దోహా మెట్రో
- April 13, 2025
దోహా: అల్ వక్రా స్టేషన్ నుండి అల్ వుకైర్లోని ఎజ్డాన్ ఒయాసిస్కు కొత్త బస్సు మార్గాన్ని ప్రారంభిస్తున్నట్లు ఖతార్ రైల్ ప్రకటించింది. కొత్త మెట్రోలింక్ M135 అల్ వుకైర్లోని ఎజ్డాన్ ఒయాసిస్‌లోని నివాసితులకు సేవలు అందిస్తుందని, అల్ మెషాఫ్ హెల్త్ సెంటర్, అల్ వుకైర్ సెకండరీ స్కూల్, లయోలా ఇంటర్నేషనల్ స్కూల్లలో స్టాప్‌లు ఉంటాయని వెల్లడించింది. మెట్రోలింక్ అనేది దోహా మెట్రో స్టేషన్ల నుండి కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఖతార్ రైల్ కస్టమర్లకు కనెక్ట్ అయ్యే ఫీడర్ బస్ నెట్వర్క్.
తాజా వార్తలు
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్
- టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ అధికార నివాసభవనంలో ఘనంగా దీపావళి వేడుకలు
- ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం..
- వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు..
- రియాద్ లో డెమోగ్రఫిక్ సర్వే ప్రారంభం..!!
- నవంబర్ 22న నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రారంభం..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ఒమన్‌లో 56.8% పెరిగిన కార్డియాక్ పరికరాల దిగుమతులు..!!
- కువైట్ లేబర్ మార్కెట్లో భారతీయులదే అగ్రస్థానం..!!
- బహ్రెయిన్ లో ఆసియా యూత్ గేమ్స్ ప్రారంభం..!!







