ఓల్డ్ దోహా పోర్ట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- October 22, 2025
దోహా: ఓల్డ్ దోహా పోర్ట్ ఇంటర్‌చేంజ్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది. దీంతోపాటు షార్క్ ఇంటర్చేంజ్ నుండి ఇస్లామిక్ మ్యూజియం ఇంటర్చేంజ్ వరకు, అల్ దఫ్నా వైపు ఉన్న కార్నిచ్ స్ట్రీట్ లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.
అక్టోబర్ 24 తెల్లవారుజామున 2 గంటల నుండి అక్టోబర్ 25 ఉదయం 7 గంటల వరకు నిర్వహణ పనులను నిర్వహించడానికి వీలుగా ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఈ సమయాల్లో ట్రాఫిక్ ను మళ్లిస్తారని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకొని తమ గమ్యస్థానాలకు వెళ్లాలని కోరింది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







