ఒమన్‌లో 56.8% పెరిగిన కార్డియాక్ పరికరాల దిగుమతులు..!!
- October 22, 2025
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో 2024లో గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన వైద్య పరికరాల దిగుమతులు 56.8 శాతం పెరిగాయి. గతేడాది OMR3.3 మిలియన్ల దిగుమతులు కాగా, ఈ ఏడాది OMR5.2 మిలియన్లకు చేరుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) విడుదల చేసిన నివేదిక తెలిపింది.
ఈ దిగుమతులు గుండె సంబంధ వ్యాధులకు రోగ నిర్ధారణ మరియు చికిత్సా సామర్థ్యాలను బలోపేతం చేసాయని పేర్కొంది. దిగుమతుల్లో అధికంగా ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్‌లు, కార్డియాక్ పేస్మేకర్లు మరియు వైద్య అనలైజ్ ఎక్స్-రే పరికరాలు ఉన్నాయి. జీవన నాణ్యత మరియు ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలను మెరుగుపరచడానికి ఒమన్ విజన్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరుస్తున్నారని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్
- టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ అధికార నివాసభవనంలో ఘనంగా దీపావళి వేడుకలు
- ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం..
- వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు..
- రియాద్ లో డెమోగ్రఫిక్ సర్వే ప్రారంభం..!!
- నవంబర్ 22న నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రారంభం..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ఒమన్‌లో 56.8% పెరిగిన కార్డియాక్ పరికరాల దిగుమతులు..!!
- కువైట్ లేబర్ మార్కెట్లో భారతీయులదే అగ్రస్థానం..!!
- బహ్రెయిన్ లో ఆసియా యూత్ గేమ్స్ ప్రారంభం..!!