రియాద్ లో డెమోగ్రఫిక్ సర్వే ప్రారంభం..!!
- October 22, 2025
రియాద్: రియాద్ లో జనాభా వివరాలను సేకరించే డెమోగ్రఫిక్ సర్వే ప్రారంభమైంది. జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ సహకారంతో రియాద్ నగర రాయల్ కమిషన్ (RCRC) ఈ సర్వేను నిర్వహిస్తుంది. జనాభా వివరాలతోపాటు నివాసితుల సామాజిక, విద్యా మరియు ఆర్థిక పరిస్థితులు, వలసదారుల వివరాలను సర్వేలో సేకరిస్తున్నారు.
అధునాతన డిజిటల్ పరికరాల సాయంతో క్షేత్ర స్థాయిలో డేటాను సేకరిస్తున్నారు. రియాద్ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించడానికి ఈ సర్వే డేటా ఉపయోగపడుతుందని రాయల్ కమిషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్
- టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ అధికార నివాసభవనంలో ఘనంగా దీపావళి వేడుకలు
- ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం..
- వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు..
- రియాద్ లో డెమోగ్రఫిక్ సర్వే ప్రారంభం..!!
- నవంబర్ 22న నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రారంభం..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ఒమన్‌లో 56.8% పెరిగిన కార్డియాక్ పరికరాల దిగుమతులు..!!
- కువైట్ లేబర్ మార్కెట్లో భారతీయులదే అగ్రస్థానం..!!
- బహ్రెయిన్ లో ఆసియా యూత్ గేమ్స్ ప్రారంభం..!!