ICAO భద్రతా ఆడిట్.. కువైట్ విమానాశ్రయానికి అత్యధిక స్కోరు..!!
- April 13, 2025
కువైట్: అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) నిర్దేశించిన అంతర్జాతీయ ప్రమాణాలను అధిగమించి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతా ఆడిట్లో ఉత్తీర్ణత సాధించిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకటించింది. విమానయాన భద్రతను బలోపేతం చేయడంలో మద్దతు, నిబద్ధతను ఈ విజయం ప్రతిబింబిస్తుందని DGCA డైరెక్టర్ జనరల్ షేక్ హుమౌద్ అల్-సబా పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అవసరమైన విధానాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆడిట్ బృందం విమానాశ్రయ సౌకర్యాలను సమగ్రంగా సమీక్షించిందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!