రాచకొండ పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ క్యాలెండర్ ఆవిష్కరించిన కమిషనర్
- April 17, 2025
హైదరాబాద్: ఈ రోజు రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో RPCCS (రాచకొండ పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ) 2025 క్యాలెండర్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ & RPCCS అధ్యక్షుడు సుధీర్ బాబు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, RPCCS కు సంబంధించిన ఆర్థిక సంవత్సరం 2024–25 ఆడిట్‌ను త్వరితగతిన ప్రారంభించి, సభ్యులకు Thrift పైన వడ్డీ, షేర్లపై డివిడెండ్ త్వరలో అందజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ ప్రెసిడెంట్ శివ కుమార్ (Addl. DCP, Admin),ట్రెజరర్ బాలరాజ్, డైరెక్టర్లు సంగి వలరాజు, రవీందర్ రెడ్డి, సువర్ణ, మరియు లక్ష్మీ ప్రసన్న మరియు సొసైటీ అకౌంట్స్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







