'జింఖానా' ఏప్రిల్ 25న తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా రిలీజ్
- April 17, 2025
'జింఖానా' ఏప్రిల్ 25న తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా రిలీజ్
---------- Forwarded message ---------
From: Vamsi Shekar Cinema <[email protected]>
Date: Thu, 17 Apr 2025, 5:42 pm
Subject: మలయాళం బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసిన స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జింఖానా' ఏప్రిల్ 25న తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా రిలీజ్
To: Madhusudhan E M <[email protected]>
మలయాళం బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసిన స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జింఖానా' ఏప్రిల్ 25న తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా రిలీజ్
మలయాళం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'అలప్పుజ జింఖానా' ఇప్పుడు తెలుగులో కూడా సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 25, 2025న రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
నజ్లెన్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు ఖలీద్ రహ్మాన్ దర్శకత్వంలో వైబ్స్, ఫైట్స్, ఫన్ బ్లెండ్ తో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యింది.
లుక్మాన్ అవరన్, గణపతి, బేబీ జీన్, సందీప్ ప్రదీప్, ఫ్రాంకో ఫ్రాన్సిస్, శివ హరిహరన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
ప్లాన్ బి మోషన్ పిక్చర్స్ , రీలిస్టిక్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి విష్ణు విజయ్ మ్యూజిక్ అందించారు, జిమ్షి ఖలీద్ డీవోపీగా పని చేశారు. నిషాద్ యూసుఫ్ ఎడిటర్.
నటీనటులు - నస్లెన్, లుక్మాన్ అవరన్, గణపతి, బేబీ జీన్, సందీప్ ప్రదీప్, ఫ్రాంకో ఫ్రాన్సిస్, శివ హరిహరన్, కార్తీక్, షోన్ జాయ్, అనఘ రవి, నంద నిశాంత్ మరియు నోయిలా ఫ్రాన్సీ
దర్శకత్వం: ఖలీద్ రెహమాన్
రచన: ఖలీద్ రెహమాన్, శ్రీని శశీంద్రన్
నిర్మాతలు: ఖలీద్ రెహమాన్, జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుబీష్ కన్నంచెరి
సంగీతం: విష్ణు విజయ్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జిమ్షి ఖలీద్
సాహిత్యం: సుహైల్ కోయా
ఎడిటర్: నిషాద్ యూసుఫ్
ఆర్ట్ డైరెక్టర్: ఆషిక్ ఎస్
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







