బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ..
- July 07, 2016
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, వాతావరణ పరిస్థితుల అనుకూలతను దృష్టిలో పెట్టుకొని తమ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని అమెరికాలోని భారతీయులకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారని చెప్పారు. పేదల సంక్షేమం కోసం పథకాలను అమలు చేయడంతో పాటు వర్షాలు సమృద్ధిగా పడేందుకు హరితహారం పేరిట విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నారైలు శ్రీనివాస్‌రెడ్డి, దశరథ్‌రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నా
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







