'ప్రత్యక్ష దైవం షిర్డీ సాయి' చిత్రం .
- July 07, 2016
మచ్చ రామలింగారెడ్డి సాయిబాబాగా నటిస్తున్న చిత్రం 'ప్రత్యక్ష దైవం షిర్డీ సాయి'. కొండవీటి సత్యం దర్శకుడు. సుకుమార్, కోసూరి సుబ్బారావు నిర్మాతలు. భానుశంకర్, సీత, విజేత, శ్రీకృష్ణ రమేశ్‌లు ప్రధాన పాత్రల్లో నటిసున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ -''ఇప్పటివరకూ షిర్డీ సాయి మీద వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఉంటుందీ చిత్రం. దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని చక్కగా తెరకెక్కిస్తున్నారు.ఆడియో విడుదలైన తర్వాత కిషన్ కవాడియా స్వరాలు ప్రతి ఇంట్లోనూ వినిపిస్తాయి. నటీనటుల అభినయం భక్తి పారవశ్యంలోకి తీసుకువెళ్తుంది. పెన్నా, అనంతపురం, అహోబిలం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నాం'' అని చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు: దాసం వెంకట్రావ్, ఛాయాగ్రహణం: సూర్య, సంగీతం: కిషన్ కవాడియా.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







