LMRA తనిఖీలు..పది మంది కార్మికులు అరెస్ట్..100 మంది బహిష్కరణ..!!
- April 29, 2025
మనామా: ఏప్రిల్ 20- 26 తేదీల మధ్య లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) 1,248 తనిఖీలను నిర్వహించింది. ఈ సందర్భంగా 10 మందిని అరెస్ట్ చేయగా, మరో 100 మంది కార్మికులను బహిష్కరించింది. తనిఖీలు, సందర్శనల ఫలితంగా బహ్రెయిన్ రాజ్యంలోని అనేక నియంత్రణ చట్టాల నిబంధనలకు, ముఖ్యంగా LMRA , రెసిడెన్సీ చట్టాలకు సంబంధించిన అనేక ఉల్లంఘనలను నమోదు చేయడం జరుగుతుందని, అదే సమయంలో ఉల్లంఘనలకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. తనిఖీలు అన్ని గవర్నరెట్ లలో జరుగుతున్నాయని, అన్ని శాఖల అధికారులు పాల్గొంటున్నారని తెలిపారు. తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
అథారిటీ వెబ్‌సైట్ www.lmra.gov.bh లోని ఎలక్ట్రానిక్ ఫారమ్ ద్వారా లేదా 17506055లో అధికార కాల్ సెంటర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా సూచనలు, ఫిర్యాదులు నమోదు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!