ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అర బిక్ లాంగ్వేజ్ కోర్సు..
- July 08, 2016
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అర బిక్ లాంగ్వేజ్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ఇంటర్నేషనల్ స్టూడెంట్ సెల్ కో-ఆర్డినేటర్ ఆచార్య వీ చంద్రశేఖరరావు తెలిపారు. విశ్వవిద్యాలయ డైక్మెన ఆడిటోరియంలో శనివారం సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమానికి వీసీ ఆచార్య ఏ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, గుంటూరు ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, మొహమ్మద్ ముస్తఫా పాల్గొంటారన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







