మదీనాలో అడుగుపెట్టిన చైనా తొలి హజ్ యాత్రికుల బృందం..!!
- May 07, 2025
రియాద్: ఈ సంవత్సరం హజ్ యాత్ర చేయడానికి చైనా నుండి వచ్చిన మొదటి యాత్రికుల బృందాన్ని మదీనాలోని ప్రిన్స్ ముహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పాస్పోర్ట్స్ డైరెక్టరేట్ స్వాగతం పలికింది. డైరెక్టరేట్ వారి ప్రవేశ విధానాలను పూర్తి చేసింది. తాజా టెక్నాలజీతో యాత్రికులు తమ సొంత భాషలో సమాచారాన్ని తెలుసుకోవచ్చని, దాంతో తమ ప్రయాణం సులువు అవుతుందని డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







