బందరు పోర్టు నిర్మాణం కృష్ణా జిల్లా ప్రజల చిరకాల స్వప్నం--మంత్రి కొల్లు
- July 09, 2016
బందరు పోర్టు నిర్మాణం కృష్ణా జిల్లా ప్రజల చిరకాల స్వప్నమని, పోర్టు కలను సీఎం చంద్రబాబు నిజం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. కాంగ్రెస్ పాలనలో పోర్టును పక్కన పెట్టారని ఆరోపించారు. 28 గ్రామాల్లోని భూములను భూసమీకరణ కింద తీసుకుంటామని, రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన ప్యాకేజ్ ఇస్తామని ఆయన తెలిపారు. 4800 ఎకరాల్లో మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని చేపడుతామన్నారు. మిగిలిన స్థలంలో పరిశ్రమలు నిర్మిస్తామని కొల్లు రవీంద్ర చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







